Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

వదంతులు నమొదు

. తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదు • ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు నేడు ఉన్నతస్థాయి సమీక్ష చేస్తామన్న మంత్రి ఈటెల • ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): తెలంగాణలో…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టిఆర్ఎస్

నియమావళికి విరుద్ధంగా శేరికి ఓటు హక్కు కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ ఉత్తమ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్న కోమటిరెడ్డి హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం…

మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపల్ పీఠాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం

నేరేడుచర్లలో కాంగ్రెస్ కు నేరేడుచర్లలో కాంగ్రెస్ కు భంగపాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేరు ఛైర్మన్‌గా చందమల్లు జయబాబు ఎన్నిక ఎన్నికను బహిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, జనవరి 27(జనంసాక్షి): రాష్ట్ర వాప్తంగా…

ఇదేం న్యాయం..

గుజరాత్ మారణహోమం నిందితులకు బెయిల్ సమాజసేవచేయమని సుప్రీం హితవు దిల్లీ,జనవరి 27(జనంసాక్షి): ఉండబోయే ఇండోర్, జబల్ పూర్ ప్రాంతాల్లో వారికి ఉపాధి గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ లో జరిగిన సర్దార్పుర మార్గాన్ని చూపాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని…

కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తాం

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ వరంగల్‌,జనవరి 19(జనంసాక్షి): నగరంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రానికి నిధుల కొరత లేకుండా త్వరగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. గత ప్రభుత్వాలు…

వాట్సప్‌ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ,జనవరి 19(జనంసాక్షి):ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఆదివారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో మొరాయించడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వాట్సాప్‌ ఔటేజ్‌తో తాము ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు షేర్‌ చేసుకోలేకపోయామని వాట్సాప్‌ యూజర్లు ఆందోళన…

ఖాసీం అరెస్టుపై కౌంటరు దాఖలు చేయండి

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,జనవరి 19(జనంసాక్షి): విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ చింతకింద కాశీం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణ ముగిసింది. విచారణ నిమిత్తం ఆయనకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు…

 ప్రచారానికి తెర..

– నేటితో ముగియనున్న పురపాలక ప్రచారం – ప్రలోభాలపై ఈసీ నిఘా.. – కరీంనగర్‌ మినహా అంతటా ప్రచారానికి తెర – జోరుగా ప్రచారం చేపట్టిన పార్టీల నేతలు – అన్నింటా ముందున్న అధికార టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,జనవరి 19(జనంసాక్షి):…

ఉల్టా చోర్‌..(కిక్కర్‌)

జేఎన్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ – గాయపడ్డ 19మంది విద్యార్థులపై కూడా .. – ముసుగు గుండాల కంటే ముందు బాధితురాలిపైనే కేసు.. హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి):ఢిల్లీలోని జేఎన్‌యూ దాడి ఘటన కేసులో ఇవాళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు…

జేఎన్‌యూలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె

దిల్లీ,జనవరి 7(జనంసాక్షి):దిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణె బుధవారం రాత్రి వర్సిటీని సందర్శించారు. అక్కడ దాదాపు 15 నిమిషాల పాటు ఉన్న ఆమె ఏం…