ముగిసిన అయోధ్య వివాదం
– 134 ఏళ్ల వివాదానాకి తెర.. – ఆమోధ్యలో రామమందిరానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్ – అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం – స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలన్న సుప్రీం – ఏకగ్రీవంగా తీర్పు ప్రకటించిన న్యాయస్థానం –…
– 134 ఏళ్ల వివాదానాకి తెర.. – ఆమోధ్యలో రామమందిరానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్ – అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం – స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలన్న సుప్రీం – ఏకగ్రీవంగా తీర్పు ప్రకటించిన న్యాయస్థానం –…
న్యూఢిల్లీ, నవంబర్ 8(జనంసాక్షి): గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రత ఉపసం హరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. జడ్ ప్లస్ సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేందప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభు త్వ వర్గాలు…
రూట్ల ప్రైవేటీకరణ తదుపరి చర్యలు ఆపండి 11కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్, నవంబర్ 8(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. టీఎస్ఆర్టీసీలో…
12 మంది | దుర్మరణం బ్రేకులు ఫీలై మూడు వాహనాలపై బోల్తా పడ్డ కంటైనర్ మృతుల్లో 8మంది ఒకే కుటుంబానికి చెందిన వారు బంగారుపాళ్యం ,నవంబర్ 8(జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం…
ముందస్తు అరెస్టులు ట్యాంక్ బండ్ సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు హైదరాబాద్, నవంబర్ 8(జనంసాక్షి): ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వల మని…
గవర్నర్‌కు లేఖ అందజేత ముంబయి,నవంబర్ 8(జనంసాక్షి): మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భాజపా సీనియర్ మంత్రులతో కలిసి రాజ్ భవనకు వెళ్లిన ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి రాజీనామా పత్రం…
హైకోర్టు ఆదేశాల నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చ | హాజరైన మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ,అడ్వొకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హైదరాబాద్,నవంబర్ 8(జనంసాక్షి): సమావేశంలో చర్చించారు.…
న్యూఢిల్లీ, నవంబర్ 7(జనంసాక్షి): దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న చరిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు…
కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తెలివి ప్రదర్శిస్తున్నారు మూడు శాఖల అధికారులు ఒక్కో పాట పాడుతున్నారు అధికారులను తీవ్రస్థాయిలో మందలించిన హైకోర్టు తదుపరి విచారణ 11కు వాయిదా వేసిన హైకోర్టు ఆలోపు సమస్యలపై ఆర్టీసీ కార్మికులతో…
రిసార్ట్ రాజకీయాలు షురూ అధికార పీఠంపై పట్టువీడని శివసేన మంబయిలోని హోటల్ కు శివసేన ఎమ్మెల్యేల తరలింపు • ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బీజేపీ ముంబయి,నవంబర్ 7(జనంసాక్షి): మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడిన నేపథ్యంలో తాజాగా…