అమెరికా – చైనా వాణిజ్య యుద్ధానికి తెర
సుంకాల రద్దుకు ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం బీజింగ్,నవంబర్ 7(జనంసాక్షి): చైనా- అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నెలలుగా…










