సడక్ బందు సన్నాహాలు
మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు 45వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి హైదరాబాద్, నవంబర్ 18(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఎక్కడికక్కడ…










