జాతీయ లోక్ అదాలత్ లో 714 కేసులు పరిష్కారం.
జహీరాబాద్ ఆగస్టు 13( జనంసాక్షి) మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ లో నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెందిన…









