ఆసియా క్రీడలో తెలంగాణ బిడ్డకు స్వర్ణం
బీజింగ్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం…
బీజింగ్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం…
వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభ తేదీ దగ్గరపడుతోంది. త్వరలో దీని కోసం భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. అయితే ప్రపంచకప్‌నకు ముందు 2023 ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియా అన్ని రంగాల్లో సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో…
పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్ తొలిసారి కామన్వెల్త్ హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు…
వెస్టిండీస్‌తో టీమిండియా రెండో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానికి చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఎవరికి తుది జట్టులో చోటు ఇవ్వాలి.. ఎవరిని తప్పించాలనేది టీమిండియాకు పెద్ద…
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ మరో 57 పరుగులు చేస్తే..…
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏండ్ల అచింత షూలి (Achinta Sheuli) బంగారు పతకం సొంతం…
వెస్టిండీస్‌తో జరిగిన మూడవ వన్డేలో స్పీడ్ బౌలర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. విండీస్ బ్యాటర్లను వెంట వెంటనే ఔట్ చేశాడు. రెండవ ఓవర్‌లో కైల్ మేయర్స్, షామర్ బ్రూక్స్ వికెట్లను తీశాడు. మూడు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు…
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్‌లో తలపడనున్న స్టార్ లండన్,జూలై9 ( జనంసాక్షి): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండిరగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు.…
గాలె,జూలై9 ( జనంసాక్షి): స్టీవ్ స్మిత్ (109 బ్యాటింగ్), లబుషేన్ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. స్మిత్, లబుషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో…
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహణ గుజరాత్ వేదికగా జరిపేందుకు నిర్ణయం న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ…