ఆసియా కప్ ఫైన్‌లో..
బంగ్లాకు ఎదురుదెబ్బ! – గాయంతో మ్యాచ్‌కు దూరమైన షకీబ్ అల్ హసన్ దుబాయ్, సెప్టెంబర్27(జనంసాక్షి) : ఆసియా కప్ ఫైనల్ ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్…
బంగ్లాకు ఎదురుదెబ్బ! – గాయంతో మ్యాచ్‌కు దూరమైన షకీబ్ అల్ హసన్ దుబాయ్, సెప్టెంబర్27(జనంసాక్షి) : ఆసియా కప్ ఫైనల్ ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్…
– పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దుబాయ్, సెప్టెంబర్26(జనంసాక్షి) : ఆసియా కప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకునేలా లేదనే సంగతి తెలిసిందే. ఆ జట్టు కాగితంపైనే బలంగా ఉందని, ఆటతీరు పేలవంగా ఉందని క్రికెట్ నిపుణులు విమర్శిస్తున్నారు.…
న్యూఢిల్లీ,సెప్టెంబర్24(జనంసాక్షి): ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన సునాయాస విజయం సాధించడంతో పాటు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పాక్ బౌలర్ల…
– అవార్డుకు సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ న్యూఢిల్లీ, సెప్టెంబర్17(జనంసాక్షి): భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ విూరాబాయి చాను పేర్లను ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు…
న్యూఢిల్లీ, సెప్టెంబర్17(జనంసాక్షి) : ఢిల్లీ అండ్ డిస్టిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. డీడీసీఏ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బౌలింగ్ కోచ్‌గా…
రోహిత్ శర్మ కెప్టెన్సీలో దుబాయ్ చేరుకున్న జట్టు ముంబై,సెప్టెంబర్14(జనంసాక్షి): సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా.. మరో కప్ కు సిద్ధమైంది. ఆసియా కప్ కు ఐసీసీ రెండు గ్రూపులుగా వీడిదీసి ఆరు జట్టులను ఎంపిక చేసింది. యూఏఈ…
– లీడాంగ్ చేతిలో ఓటమిపాలైన శ్రీకాంత్ టోక్యో, సెప్టెంబర్14(జనంసాక్షి) : జపాన్ ఓపెన్ సిరీస్‌లో భారత్ పోరు ముగిసింది. తాజాగా తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-19, 16,-21, 18-21 తేడాతో దక్షిణ కొరియా ఆటగాడు లీ డాంగ్…
షూటింగ్‌లో బంగారు పతకం కైవసం చాంగ్వోన్,సెప్టెంబర్6(జనంసాక్షి): భారత్‌కు చెందిన 16 ఏళ్ల యువ సంచలన షూటర్ సౌరభ్ చౌదరి మరోసారి తన సత్తా చాటాడు. తాజాగా దక్షిణ కొరియాలోని చాంగ్వోన్‌లో ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కైవసం…
గెలిచి చూపాల్సిన అవసరం ఉంది ఓటమిపై జట్టు సభ్యులకు కోహ్లీ సూచన సౌథాంప్టన్,సెప్టెంబర్3(జనం సాక్షి): ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు.ప్రతిసారీ విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడంపై కోహ్లి అసంతృప్తి వ్యక్తంచేశాడు.…
భారత్ పర్యటన ఖరారు – అక్టోబర్ 4 నుంచి తొలి టెస్టు ప్రారంభం – రెండు టెస్టు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న జట్లు – హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో టెస్టు ఆంటిగ్వా, ఆగస్టు30(జనం సాక్షి)…