హక్కుల పరిరక్షణలో మేం ముందున్నాం
– అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ మిన్నేపోలిస్,మే27(జనంసాక్షి): తెలంగాణ నూతన రాష్ట్రంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోందని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం వినూత్య కార్యక్రమాలు చేపడుతోందని…










