Thursday, 26 November 2026

Featured News

ఢిల్లీలో మాజీ సీఎం నిరసన..

వైసీపీ అధినేతకు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే నెలరోజుల్లోనే అనేక దాడులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని.. వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల…

సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగాకిషన్ రెడ్డిఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం…

బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల వరదల్లో చిక్కుకుని ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరిని…

వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై

ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై చెప్పారు. తొలుత గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు,…

31 వరకు అసెంబ్లీ

` 25వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న భట్టి ` బీఏసీ సమావేశంలో సమావేశాల ఎజెండా ఖరారు హైదరాబాద్‌(జనంసాక్షి): ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.…

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

` ఎమ్మెల్యే లాస్యనందితకు అసెంబ్లీ నివాళి ` సభలో సంతాప సీఎం రేవంత్‌ సంతాప తీర్మానం ` సాయన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళతామని ప్రకటన ` కేటీఆర్‌, పలువురు మంత్రులు తదితరుల సంతాపం హైదరాబాద్‌(జనంసాక్షి): దివంగత ఎమ్మెల్యే…

ఒక్క కేటాయింపూ లేకపోవడం దారుణం

` బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ` ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా:కెటిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌ తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈసారికూడా ఏమైనా…

బడ్జెట్‌లో తెలంగాణను నిషేధించారు

` ఎన్డీయే అంటే నితీశ్‌,నాయుడు అలయన్స్‌ ` ఎన్డీయేకు రేవంత్‌ కొత్త జోస్యం ` తెలంగాణపై వివక్షపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ` పలుమార్లు ప్రధానికి కలిసి కోరినా ఫలితం సున్నా ` తెలంగాణపై కక్షను మరోసారి బయటపెట్టిన…

సభాసమయాన్ని విపక్షాలు వృధా చేస్తున్నాయ్‌

` సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు ` బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్‌ తొలి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని…

6.5 వృద్ధిరేటుగా ఆర్ధిక అంచనా

` ధరల సూచిని 2026 నాటికి 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం ` ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర బడ్జెట్‌ 2024..ప్రవేశపెట్టే ముందు.. ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ లో ఆర్థిక మంత్రి…