Thursday, 26 November 2026

Featured News

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలీ:ఎమ్మెల్సీ కవిత

ఓటుహక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓటర్లంతా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అయితే, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు తెలుస్తున్నది. ఆదిలాబాద్‌…

స్మితా సబర్వాల్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌కుమార్‌ ఉద్యోగ…

ఆపరేషన్‌ టన్నెల్‌ సక్సెస్‌

` ఎట్టకేలకు 16 రోజుల నిరీక్షణకు తెర ` సురక్షితంగా సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కూలీలు ఉత్తర్‌కాశీ(జనంసాక్షి):విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాలు అనుకున్నది సాధించాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సొరంగం పాక్షికంగా…

కామారెడ్డిని దేశం గమనిస్తోంది

` తెలంగాణ దశదిశను మార్చే తీర్పు ఇవ్వాలి ` భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ ` అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్‌రెడ్డి ` టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి,నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ దశ…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు

` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి…

కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది ఆ బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా.. విశ్వాసం ఉంచి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి సిరిసిల్ల, కామారెడ్డి రోడ్‌షోలలో కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల బ్యూరో,కామారెడ్డి(జనంసాక్షి): కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక…

బీజేపీకి మజ్లిస్‌ బీ `టీం

` తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాను రాబోతోంది ` సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ` ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం ` మీతో నాది కుటుంబ సంబంధం: రాహుల్‌ హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి) ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో…

గజ్వేల్‌ను మరింత  అభివృద్ధి చేస్తా

ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీయే అరాచకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్‌ గజ్వేల్‌కు ఐటీ టవర్లు.. గజ్వేల్‌కు డజన్‌ పరిశ్రమలు తెచ్చి పెడుతా.. గజ్వేల్‌ దళితులకు…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో యువతకు తీవ్ర ఇబ్బందులు

` అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ` కాంగ్రెస్‌ సర్కార్‌ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు:రాహుల్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో…