Thursday, 26 November 2026

Featured News

ఖాలీద్ భాయ్ అక్రమ నిర్బంధం.. ఉల్టా కేసు

కరీంనగర్ : తనపై దాడి చేశారని హోటల్ మానేరు అధినేత అబూబకర్ ఖాలీద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రోద్బలంతో ఖాళీద్ భాయి పైనే ఉల్టా చోర్ కోత్వాల్ కో దాటి అన్న…

ముస్లిం నేత ఖలీద్ పై బీఆర్ఎస్ నాయకుల దాడి

కరీంనగర్ : ముస్లిం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ కరీంనగర్ భూస్వామి ముస్లిం స్వచ్ఛంద సంఘాల ప్రతినిధి కరీంనగర్ ముస్లిం సమాజానికి ఆత్మీయుడైనటువంటి ఎలాంటి మచ్చలేని మనిషి షేక్ అబూబకర్ హోటల్ మానేరు అధిపతి షేక్ అబూ బకర్…

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు..

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుమతి లేదన్న అవగాహన లేకపోవడంతో భారీ సంఖ్యలో ఓటర్లు మొబైల్స్‌ను వెంట…

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో…

ఓటుహక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగరంలో పలువురు సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో నటుడు సుమంత్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌…

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.…

జూబ్లీహిల్స్‌లో ఈవీఎంలు మొరాయింపు

హైదరాబాద్‌ నగరం జూబ్లీహిల్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలోని 153 బూత్‌లో ఈవీఎం మొరాయించింది. సిబ్బంది ఈవీఎంను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసేందుకు పలువురు ఓటర్లు బారులు తీరారు. టాలీవుడ్‌ అగ్ర నటుడు అల్లు అర్జున్‌…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు.