Tuesday, 24 November 2026

Featured News

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి

సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు ఆయన జిల్లా కలెక్టర్లతోను, ఉన్నతాధికారులు, అధికారులతోను వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.…

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు…

రోడ్డెక్కిన డాక్టర్లు. నిలిచిపోయిన వైద్యసేవలు

సమ్మెలో పాల్గొన్న 25 వేల మంది వైద్యులు నగరంలో భారీ ర్యాలీ హైదరాబాద్‌, జూన్‌ 25 : ఐఎంఎ పిలుపునకు ‘అప్న’ కూడా మద్దతు ప్రకటించింది. ఐఎంఎ సభ్యత్వం కలిగి ఉన్న ప్రభుత్వ వైద్యులు, మెడికల్‌ కళాశాలల వైద్యులు…

భావోద్వేగాల మధ్య ప్రణబ్‌కు వీడ్కోలు

టెన్‌ జన్‌పథ్‌లో సమావేశం ప్రణబే అత్యున్నత పదవికి అర్హుడు : సోనియా న్యూఢిల్లీ,  : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఎ తరఫున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రిప్రణబ్‌ముఖ్జరికి  పార్టీ సోమవారం నాడు సగౌరవంగా వీడ్కోలు పలికింది.…

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రఘోష్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 :  ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడం తో ఆయన స్థానంలో…

ప్రణబ్‌ తెలంగాణ వ్యతిరేకి

శ్రీప్రణబ్‌కు ఎవరు ఓటేసినా తెలంగాణను వ్యతిరేకించినట్లే , శ్రీరిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ.., శ్రీ రాష్ట్రపతి ఎన్నిలకు సీపీఐ దూరం : నారాయణ గోదావరిఖని, జూన్‌ 24, (జనం సాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని…

మొన్న ముంబయి సచివాలయం.. నిన్న పార్లమెంట్‌

నార్త్‌బ్లాక్‌లో అగ్నిప్రమాదం హోంశాఖకు చెందిన ఫైళ్లు దగ్ధం.. న్యూఢిల్లీ : పార్లమెంటు భవనం..నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 2గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభ వించింది. నార్త్‌బ్లాక్‌లోని రెండో ఫ్లోర్‌లోని హోం శాఖ కార్యా లయం లో అగ్నిప్రమాదం…

నాకు మద్దతివ్వండి ప్రచారాన్ని మొదలు పెట్టిన ప్రణబ్‌

రాష్ట్రపతి ఎన్నికలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి తిరిగి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించడంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోని రాజకీయ పార్టీలు ఆవిధంగా నిర్ణయం…

ఈజిప్టు అధ్యక్షునిగా మహ్మద్‌ ముర్సి ఘన విజయం

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు. ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతు దారులు భారీగా ర్యాలీ…

భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు

విదేశీ సాయం అక్కర్లేదు ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మెక్సికో నుంచి ఆయన తిరిగి పయనమవుతూ విమానంలో విలేకరులతో…