Tuesday, 24 November 2026

Featured News

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా

గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. హవా కొనసాగ ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం రాత్రి కడపటి వార్తలు…

ఢిల్లీలో కేంద్రీకృతమైన తెలంగాణ మేఘాలు

న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనం సాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీకి చేరుకోవడం, తెలంగాణ అంశంపై అధిష్టానం ముఖ్య నేతలతో భేటీ అవుతుండటంతో మళ్లీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు…

మద్దతు కోసం రాష్ట్రానికి ప్రణబ్‌

జులై 1న జూబ్లీ హాల్‌లో, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ – టిడిపి, టిఆర్‌ఎస్‌, జగన్‌ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం హైదరాబాద్‌, న్యూఢిల్లీ, కోల్‌కతా, జూన్‌ 27 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ప్రణబ్‌ ముఖర్జీ తన…

దళితులపై దాడుల్లో ఏపీయే టాప్‌

శ్రీకేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి శ్రీరాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర సాంఘిక న్యాయశాఖమంత్రి ముకుల్‌వాస్నిక్‌ ఆందోళన వ్యక్తం…

టీఆర్‌ఎస్‌ ప్రణబ్‌కు ఓటేస్తే

తెలంగాణకు ద్రోహం చేసినట్టే : చాడ కరీంనగర్‌, జూన్‌ 27 (జనం సాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత నాయకులు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేస ినట్లేనని సీపీఐ…

మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించాలి

మద్యం లాటరీ కేంద్రాల వద్ద విపక్షాల ఆందోళన పలువురి అరెస్టు కొనసాగిన అరెస్టులు..లాఠీచార్జీ హైదరాబాద్‌, జూన్‌ 26 : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిఘాలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తొలుత రాష్ట్రవ్యాప్తంగా మద్యం…

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడండి

బీసీ సంక్షేమానికి నిధులు పెంచుతాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి చేరువగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వాధికారులు ముఖ్య భూమిక వహిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వం ఇస్తున్న…

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా వీరభద్రసింగ్‌ మంగళవారంనాడు తన పదవికి రాజీనామాచేశారు.ఈ ఉదయం ఆయన ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ అయి దాదాపు ఇరవై నిమిషాలపాటు మాట్లాడారు. అప్పుడే ఆయన తన…

లక్ష్మీపేట ఘటనపై సిట్టింగ్‌ జడ్జీ చేత న్యాయ విచారణ

జరపాలిహైదరాబాద్‌, జూన్‌ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్‌ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహ క్కుల సంఘం రాష్ట్ర నేత రఘునాథ్‌ రాష్ట్రప్ర భుత్వాన్ని డిమాండ్‌…