Tuesday, 24 November 2026

Featured News

2014లో ఎన్డీయే గెలిస్తే తెలంగాణ ఇస్తాం షానవాజ్‌ హుస్సేన్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి): బిజెపి వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ పునరుద్ఘాటించారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తనను కలిసిన విలేకరులతో…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,050 ధర పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 29,230గా నమోదైంది.కిలోవెండి రూ. 55…

తెలంగాణ భాష యాస ను సినిమాల్లో ఎగతాళి చేసే ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు

తెలంగాణ భాష, యాసను సినిమాల్లో  ఎగతాళి చేసే    ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు బీజేపీకి హరీష్‌ సూటి ప్రశ్న పరకాల,జూన్‌ 10 (జనంసాక్షి):  సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను ఎగతాళి చేసిన హాస్యనటుడు కోట శ్రీనివాసరావుతో పరకాల ఉప…

జగన్‌కు రిమాండ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: సీబీఐ కోర్టు ఈనెల 25 వరకు జగన్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.నేటితో జగన్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్‌ను హాజరుపరిచారు. కోర్టులో సీబీఐ పిటిషన్‌ నార్కో పరీక్షకు  జగన్‌ను అనుమతించాలని దాఖలు చేసింది.…

వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి యావజ్జీవ ఖైదు సరియైనదే అని జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌,జస్టిస్‌ రంజన్‌…

ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో…

ఈజిప్డు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముబారక్‌ ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజుల తర్వాత ఆయన కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ముబాకర్‌ మరణించినట్లుగా వదంతులు వ్యాపించడంతో…

హలికాప్టర్‌ ప్రమాదంలో కెన్యా మంత్రితో సహా 7గురి మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబి సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశ కేబినెట్‌ మంత్రిసహా ఏడుగురు మృతి చెంది. నైరోబి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో కెన్యా అంతర్గత భద్రతా మంత్రి జార్జ్‌ సైటోటి సహా…

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ విజేత సైనా నెహ్వాల్‌

న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో సైనా థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్‌ ఇంతాన్‌స్‌పై విజయం సాధించింది. 19-21, 21-15, 21-10 తేడాతో సైనా గెలిచింది.ఫైనల్‌కు ముందు నుంచే సైనా…

పరకాలలో తెలంగాణవాదాన్ని గెలిపిద్దాం

జయశంకర్‌ ఆశయాన్ని కొనసాగిద్దాం : కోదండరామ్‌ వరంగల్‌ , జూన్‌ 9 (జనంసాక్షి) : ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను సాధిద్దామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్‌లో జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…