Tuesday, 24 November 2026

Featured News

బీజేపీని గెలిపిస్తే.. 2014లో తెలంగాణ : సుష్మా

హన్మకొండ, జూన్‌ 9 (జనంసాక్షి ): ఉప ఎన్నికల్లో బీజేపి గెలిపిస్తే వచ్చే 2014 లో తెలంగాణ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని     ఆ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…

మహబూబాబాద్‌లో బండలిసిరిన ‘కొండా’.. పరకాలలో నిన్నెట్ల నమ్మాలె బంగారు కొండా?

తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు. ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్‌, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నించాడు. కానీ, తెలంగాణ బిడ్డల ఆగ్రహాన్ని తట్టుకోలేని ఆ…

తెలంగాణకు బద్దశత్రువు వైఎస్సార్‌, జగన్‌ : మధు యాష్కీ

  హైదరాబాద్‌ : తెలంగాణకు అసలైన బద్ధశత్రువు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధు యాష్కీగౌడ్‌ అన్నారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ససేమిరా…

సిబిఐ కస్టడిలోకి జగన్‌

హైదరాబాద్‌: మరో రెండు రోజులు కస్టడీని పోడగించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్‌ను విచారించేందుకు ఈ రోజు కోఠీలోని సీబీఐ కార్యలయానికి తరలించారు.

పరకాలలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

వరంగల్‌ : పరకాల ఉప ఎన్నిక ల్లో ప్రచారంలో భాగంగా టీఆర్‌ ఎస్‌ అధినేతకేసీఆర్‌ వరంగల్‌ కు రానున్నారు.  టీ ఆర్‌ ఎస్‌ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో వెళుతుండగా తీవ్రవాదుస్త్ర రిమోట్‌ కంట్రోల్‌తో బాంబు పేల్చడంతో ఈ ఘటన…

డింపుల్‌ ఎన్నిక ఏకగ్రీవం

లక్నో : అయితే ఆమె ఎన్నికను అధికారింగా ప్రకటించాల్సి ఉంది. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కావడంతో అంతకు ముందు తాను ప్రాతినిథ్యవహించిన కనౌజ్‌ లోకసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం నుంచి అతని సతీమణి డింపుల్‌ పోటీ…

అద్వానీతో సంగ్మా భేటీ

ఢిల్లీ :  మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు.బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర ప్రాంతీయ పార్టీల ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినెట్‌ అయిన సంగ్మా…

హైదరాబాద్‌ నుంచి పరకాలకు టీఆర్‌ఎస్‌ ర్యాలీ

హైదరాబాద్‌ : పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం నగరంలోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీ నుంచి పరకాల వరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.నగరంలో ఈ ర్యాలీని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) కన్వీనర్‌…