Saturday, 28 November 2026

Latest stories

Cover Story

జనంసాక్షి తెలంగాణ ఉద్యమ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కొదండరాం

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల గుండె గొంతుక తెలంగాణ జనంతో ఉద్యమంలో కవాతు చేస్తున్న జనంసాక్షి తెలుగు దినపత్రిక వెబ్‌సైట్‌ను తెలంగాణ ఉద్యమ రథసారథి జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రారంభించారు. శనివారం నాడు జనంసాక్షి కార్పొరేట్‌ కార్యాలయంలో వెబ్‌సైట్‌ను…

సీమాంధ్ర

‘తూర్పు’పోలీస్‌ బదిలీల్లో రాజకీయ పైరవీలు

కాకినాడ,జూలై 14,:జిల్లా పోలీస్‌ శాఖలో ఖద్దర్‌ చొక్కా చెప్పిందే వేదంగా డిఓ(డ్యూటీ ఆర్డర్‌)లు జరుగుతూ వస్తున్నాయి. గత కొంత కాలంగా పోలీస్‌ శాఖలో పూర్తిగా ఖద్దర్‌కి పెద్ద పీటను వేస్తూ బదిలీలను చేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లు పూర్తయిన పోలీస్‌…

వార్తలు

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు

నేపాల్‌:మాసన సరోవర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.నేపాల్‌ ముక్తినాథ్‌ వంతెన తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.దీంతో యాత్రికులు వంతెన అవతలి వైపే ఉన్నారు.అక్కడ సహయక చర్యలకు వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు అన్నట్లు…

హైదరాబాద్

మంత్రి టీజీ వెంకటేశ్‌ను భర్తరప్‌ చేయాలి:వామపక్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి టీజీ వెంకటేశ్‌ ఐఎఎస్‌ అను కాల్చిపారేయాలని వివాదస్పదమైన వాఖ్యలు చేసిన టీజీ వెంకటేశ్‌ను వెంటనే భర్తరప్‌ చేయాలని వామపక్షలు డిమాండ్‌ చేశాయి. ఆయన స్వంత పనులను అధికారులు చేపట్టినంత మాత్రానా వారిని అలా అనటం దుర్మార్గమని…

వార్తలు

చిట్టీల పేరుతో 40లక్షల దోపిడి

హైదరాబాద్‌:చిట్టీల పేరు చెప్పి ఒ వ్యక్తి ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టాడు.జగద్గిరిగుట్టలో కుమార్‌ అనే వ్యక్తి చిటి నిర్వాహకుడు ఖాతాదారులు నుంచి రూ.40లక్షల సేకరించి పారిపోయారు.దీంతో మోసానికి గురైన బాదితులు లబొదిబోమంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ డబ్బు తమకు…

హైదరాబాద్

రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ దూరం

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావుతో సహ ఆ పార్టీ ఓటింగ్‌కి దూరంగ ఉండాలను కుంటునట్టు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలమైన…

వార్తలు

వరంగల్‌ బాలకార్మికులకు విముక్తి

వరంగల్‌:వరంగల్‌లో ఈ రోజు 30మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు వస్త్ర దుకాణాలు,హోటళ్లపై పొలిసులు దాడులు చేశారు.అక్కడ నిబందనలకు విరుద్దంగా పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కలిగించారు.సంబందిత యజమానులపై కేసులు నమోదు చేశారు.

వార్తలు

పుణేలో 75 లక్షల ఆభరణాలు చోరీ

ముంబయి:మహరాష్ట్ర రాష్ట్రంలోని పుణేలో బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది.రూ.75లక్షల విలువైన ఆభరణాలను దుండగులు అపహరించారు.షాఫు యజమాని ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.