Saturday, 28 November 2026

Latest stories

హైదరాబాద్

వసతి గృహలకు తక్షణమే నిధుల విడుదల

హైదరాబాద్‌:దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆశ్రమ వళాశాలలు,పాఠశాలలు,వసతి గృహలకు తక్షణమే నిదులు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,బాలరాజు అధికారులను ఆదేశించారు.భద్రాచలం ఆశ్రమ కళాశాల,పాఠశాలలకు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆ జిల్లా కలక్టరును ఆదేశించారు.

వార్తలు

ఖరీఫ్‌లో వరి నాటవద్దు

బోధన్‌ గ్రామీణం:ఖరీఫ్‌లో వరి నాటవద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి రైతులకు సూచించారు.బోధన్‌ మండలం పెంటాకుర్దు గ్రామంలో పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో  ఆయన మాట్లాడతూ వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరులేదని,దీంతో విద్యుత్తు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 13th

తరువాత కాలంలో కొనసాగుతూ వచ్చింది. నిజాము పాలన చివరి పది సంవత్సరాలలో తీవ్ర నిర్భంధాన్ని, అణచివేతను అమలు జరిపింది. తన కు వెన్నుదన్నుగా ఉంటారనుకున్న భూస్వామ్యవ ర్గం క్రమంగా జాతీయోద్యమం వైపు చూడడం, బ్రిటిష్‌ ప్రభుత్వం తనను అనాధగా…

ఎడిట్ పేజీ

ఇనుము వేడిగా ఉంది..సులువుగా వంచొచ్చు

తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఆకాంక్ష ఏమిటో, నాలుగు కోట్ల మంది ఏ లక్ష్యం కోసం ఎప్పుడైనా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారో యావత్‌ దేశానికి తెలుసు. ప్రపంచమంతా తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ వ్యక్తీకరణను చూసి ‘ఔరా!’ అంటూ…

Main

‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు

సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్‌ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళా శాల క్యాపంస్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయి ఆయనకు నివాళులు అర్పిం…

Featured News

పాతబస్తీలో మైనారిటీ మంత్రి పర్యటన

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా గురువారం రాజధానిలోని మక్కా మసీదును అధికారికంగా సందర్శించారు. మసీదు అభివృద్ధికోసం గత ఏడాది వచ్చిన వినతి మేరకు…

Featured News

తెలంగాణపై విషం చిముతున్న 12 ఫార్మా కంపెనీల ముసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల భూములు, పొలాలు, నీళ్లు, పచ్చదనం, ఉపాధి కొల్లగొట్టి ఇంతకాలం తమ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని, ఇక్కడి ప్రజల జీవితాలను కొల్లగొట్టడంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సెజ్‌ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా…

Featured News

పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావం మన ఉత్తర…

Featured News

ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ

– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన కోసం 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికను…