Saturday, 28 November 2026

Latest stories

వార్తలు

ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

లక్నో: మీడియాలో నాలుగైదు రోజులుగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. బులంద్‌షహర్‌ ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరిటెండెంట్‌ శిశిర్‌ కుమార్‌ని, రోగికి కుట్లు వేస్తూ కెమెరాకి చిక్కిన వార్డుబాయ్‌ని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అయితే ఈ…

వార్తలు

గంజాయి స్థావరాలపై పోలీసుల దాడి.. 1650 కిలోల గంజాయి పట్టివేత

రోలుగుంట:విశాఖ జిల్లాలోని నర్సీపట్నం,మాకవరపాలెం,గొలుగొండ మండలాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించి 1650 కిలోల గంజాయిని పట్టుకున్నారు.దీని విలువ దాదపు రూ.50లక్షలుంటుందని అంచనా.దీంతో సంబందమున్న 10 మందిని అరెస్టు చేశారు.వీరితో పాటు ఒక వ్యాను,లారీ ఇండికా కారు,రెండు ద్వి చక్రవాహనాలు…

హైదరాబాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు.  లా అండ్‌ ఆర్డర్‌ కూడా దిగజారిపోయిందని ఆయన ఎలాగోలా నెట్టు కొస్తున్నారని తెలియజేశారు.…

హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విడుదల చేసింది.ఐదెంచెల విదానంతో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సలహలు,సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ ప్రజలను కోరింది.

వార్తలు

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారంతో బాధపడుతున్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Featured News

అమెరికా ప్రథమ పౌరురాలు మైకెల్‌ ఓబామా స్కూల్‌ విద్యార్ధులతో ఆటలపోటీల్లో సరదాగా గడుపుతున్న దృశ్కం

అమెరికా ప్రథమ పౌరురాలు మైకెల్‌ ఓబామా స్కూల్‌ విద్యార్ధులతో ఆటలపోటీల్లో సరదాగా గడుపుతున్న దృశ్కం

వార్తలు

అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి

అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు.  అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని, దాన్ని…