విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు
ఆదిలాబాద్, జూలై 12: జిల్లాలో వేళాపాళా లేకుండా కరెంట్ కోతలు విధించడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ముగియడంతో వర్షాకాలంలోనైనా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉన్నదనుకున్న వినియోదారులకు మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. గత…
