Saturday, 28 November 2026

Latest stories

సీమాంధ్ర

ఇసుక అక్రమ ర్యాంపులపై దాడులు

10 ట్రాక్టర్లు, 3 లారీలు పట్టివేత శ్రీకాకుళం, జూలై 10 : జిల్లాలోని ఆమదాలవలస మండల పరిధిలో గల నాగావళి నదీతీరంలో నడుస్తున్న పలు ఇసుక అక్రమ ర్యాంపులపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దాడులు నిర్వహించింది. మండలంలోని ముద్దాడపేట,…

సీమాంధ్ర

నాగార్జున అగ్రికెంలో కొనసాగుతున్న నిర్వీర్యం పనులు

శ్రీకాకుళం, జూలై 10 : నాగార్జున అగ్రికెం పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. తొలిత ఈ నెల 4న ఇచ్చిన ఆదేశాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని, వారం…

సీమాంధ్ర

అగ్రికెం ప్రకటన అభ్యంతరకరం

ప్రజలను మోసగించే చర్యలు : అఖిలపక్షం శ్రీకాకుళం, జూలై 10 : విష వాయువులు, రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తూ భూగర్భ జలాలను, పీల్చే గాలిని కలుషితం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాగార్జున అగ్రికెం యాజమాన్యం…

వార్తలు

భవంతి పైకప్పు కూలి బాలిక మృతి

మాచర్ల:భారీ వర్షానికి ఓ భవంతి పైకప్పు కూలి బాలిక మృతి చెందిన ఘటన గుంటేరు జిల్లా మచార్ల మండలం చింతల్‌తండా గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్డురికి తీవ్రగాయాలయ్యాయి.మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుసున్న వర్షం కారణంగా భవంతి…

వరంగల్

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఈ రామస్వామి, శివకుమార్‌, డీఈ కొండల్‌రావులను విధుల నుంచి తప్పించి…

వార్తలు

ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.పొలీసులు…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌ను  పరిశీలిస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో నిందితునిగా కడప…

సీమాంధ్ర

వర్షాలతో వరి నాట్లు ముమ్మరం

అన్నదాతలపై కరుణించిన వరుణుడు ఏలూరు, జూలై 10: ఉభయగోదావరి జిల్లాలో మంగళవారం విస్తారంగా కురిసిన వర్షాలతో సార్వ సాగులో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు గత నెలలోనే రాష్ట్రాన్ని తాకినా దాని ప్రభావం వల్ల గోదావరి…

సీమాంధ్ర

వర్షంలోనే పోలీసు పరుగు పందేలు

ఏలూరులో స్పృహ తప్పిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఏలూరు, జూలై 10 : పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి అధికారులు నిర్వహిస్తున్న పరుగు పందేలు నిరుద్యోగులకు ప్రాణాంతకంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు అధికారులు నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడటం…

హైదరాబాద్

రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు

హైదరాబాద్‌:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.కౌంటర్ల దగ్గర చిల్లర సమస్యపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రైల్వే…