Friday, 27 November 2026

Latest stories

హైదరాబాద్

ఘనంగా వైఎస్‌ జయంతి

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట సెంటర్‌లో ఉన్న వైఎస్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడ బొత్స, మంత్రులు దానం, కేవీపీ తదితరులు పూలమాలవేసి…

వార్తలు

ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణ

తిరుపతి: తిరుపతిలో ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణకు గురైంది. చెన్నైలోని ఆర్కాడు ప్రాంతానికి చెందిన తంగప్రియ, రాజాలు తమ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. వీరి కుమారుడు ప్రత్యూత్‌కు పుట్టువెంట్రుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం శనివారం…

వార్తలు

డేంగీతో యువకుడి మృతి

విశాఖ: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో డెంగీతో ఓ యువకుడు ఈ ఉదయం మృతి చెందాడు. మరో 13 మంది డేంగీ లక్షణాలతో స్ధానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వార్తలు

మన్యంలో పోలీసుల తనిఖీల

విశాఖ: మన్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణ విధుల్లో భాగంగానే మన్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌ తెలియజేశారు. మన్యంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన అన్నారు.

వార్తలు

పర్యావరణ అనుమతుల రద్దుకు పిటిషన్‌

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మళిలో నిర్మిసున్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌరహక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర…

వార్తలు

కర్నాటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌

కర్నాటక: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టార్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

వార్తలు

రాజీనామా చేసిన సదానందగౌడ

రష్యా: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టార్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

హైదరాబాద్

రౌడీషీటర్‌ పై దాడి

హైదరాబాద్‌ : నగరంలోని మౌలాలీ హౌసింగ్‌ బోర్డులో రౌడీషీటర్‌ పై హత్యయత్నం జరిగింది. రౌడీషీటర్‌ ఉమామహేశ్వరరావు అలియాస్‌ చిన్నాపై తల్వార్లతో దాడి జరిగింది. గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. జిన్నా మూడు హత్య కేసుల్లో నిందుతుడు అని తెలుస్తుంది

వార్తలు

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిచనున్నా బీజేపీ

బెంగళూరు: కర్ణాటక సీఎం మార్పుపై భాజపా అధిష్ఠానం నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకడానికి పార్టీ అధ్యక్షుడు గడ్కరీ నివాసంలో నిన్న కోర్‌కమిటీ భేటీ అయిచర్చించింది. సదానందగౌడ్‌ను మార్చి…

వార్తలు

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి

సికింద్రాబాద్‌: లష్కర్‌ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ నార్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సీఎం పూజలు నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆలయ…