Friday, 27 November 2026

Latest stories

హైదరాబాద్

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాలు ఘనంగా  జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద దర్శినం కోసం బారులు తీరారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందకు ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌…

Main

సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 7 (జనంసాక్షి) : సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరమని, ముస్లింగా ప్రపంచంలో గొప్ప మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం సర్కస్‌ గ్రౌండ్‌లో…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 8th

హిందువులు ఈ దేశస్థులు కారు ముస్లిం సాహిత్యానికి ఇంతవరకు ఎవరూ ఫిలాసఫిని త యారు చేసుకోలేదు. ఆ ప్రయత్నం జరిగితే బా గుంటుంది. హిందువులమని చెప్తున్నవాళ్లు ఈ దేశస్థులు కారు. వాళ్లు జర్మన్లు. ముస్లింలే అసలు భారతీయులు. ఇండియాలో…

ఎడిట్ పేజీ

మహాసంగ్రామం దిశగా మహోద్యమం అడుగులు

ఒకప్పుడు ఉద్యమం. నిన్నటి వరకు ఓ మహోద్యమం. నేడు ఆ మహోద్యమమే ఓ మహాసంగ్రామం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేయని ఉద్యమ రూపం లేదు. ఒక ప్రాంతానికి చెందిన…

Featured News

నల్గొండ ఎమ్మెల్యేల బృందానికి నిరసన సెగ

ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై ఫ్లోరైడ్‌ బాధితుల అక్రోశం అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ నల్గొండ, జూలై 7 : బాధపడకండి.. సమస్యలను తెలుసుకుంటున్నా.. ప్రభుత్వానికి నివేదిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా…

Featured News

సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు యాష్కీ అభిలాషిం చారు. శనివారం అమెరికాలోని అట్లాం టాలో జరిగిన…

Featured News

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి యడ్యూరప్ప ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. ముఖ్య మంత్రి సదానందగౌడ్‌ను మార్చేం…

Cover Story

ఇక ఉద్యమం ఉరుముతది

మరో మిలియన్‌ మార్చ్‌కు తెలంగాణ సిద్ధం , తెలంగాణ మార్చ్‌ పేరన సెప్టెంబర్‌ 30న చలో హైదరాబాద్‌ , తెలంగాణ బిడ్డలు ఎవరి గులాంలు కారు , రాయల తెలంగాణకు ఒప్పుకునే ముచ్చటే లేదు , కాంగ్రెస్‌, టీడీపీలను…