కేసుల విచారణలో వేగం పెరగాలి
కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడి న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో కేసుల విచారణలో వేగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. ఆస్ట్రేలియా సంస్థ వైట్ ఇండస్ట్రీస్‌కు, భారత్ ప్రభుత్వ…
