Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

పొలీసు శాఖలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం పోలీసుశాఖలో భారీగా బదిలీలకు శ్రీకారం చుటింది.దాదాపు 30 మంది ఐపీఎస్‌ అధికారులను తబాదల చేయాలని నిర్ణయించింది.వీరిలో ఐజీ,డీఐజీ స్థాయి అధికారులు ఉన్నాయి.ఈ బదిలీల్లోనే తాజాగా ప్రమోషన్‌ పొందిన వారికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

సీమాంధ్ర

తాగునీటికి అవస్థలు

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని అక్కివరం గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గ్రామంలో నీటి వనరులు ఉన్నప్పటికి తాగేందుకు పనికి రాకపోవడం కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉన్న బోరుకు వెళ్తున్నారు. గ్రామంలో ఉన్న…

సీమాంధ్ర

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని బంగారమ్మ పేటలో నిత్యం విద్యుత్‌ కోతలు అమలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. పగటి పూట విద్యుత్‌ సరఫరా ఉండకపోయినా సమస్య లేదని, రాత్రి సమయంలో విద్యుత్‌ కోతతో…

సీమాంధ్ర

మాయమైన ఇసుకపై విచారణ చేస్తాం

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని గోపాలపల్లి సమీపంలో రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలు మాయమవడంపై విచారణ నిర్వహిస్తామని మండల ప్రత్యేకాధికారి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని సీతారాంపురం గ్రామంలో జరిగిన గ్రామ సందర్శనలో అక్కడి టిడిపి…

వార్తలు

కరుణానిధిని కలువనున్న ప్రణబ్‌ ముఖర్జి

చెన్నై:డీఎంకే అధినేత కరుణానిదిని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి కరుణానిది కలువనున్నారు.ఈరోజు ఆయన తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్నారు.కరుణతో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున తనకు మద్దతునివ్వాలని ప్రణబ్‌ కోరనున్నారు.తమిళనాడుకు చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా…

వార్తలు

మంత్రుల రాజీనామాలను ఆమోదించేది లేదు: ఈశ్వరప్ప

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు చేసిన రాజీనామాలను ఆమోదించేది లేదని కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్‌ ఈశ్వరప్ప తెలిపారు. దీనిపై ఈశ్వరప్ప శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలను ఆమోదించే ప్రశ్నే…

సీమాంధ్ర

నాగార్జున అగ్రికెమ్‌లోరియాక్టర్‌ పేలి ముగ్గురు కార్మికులు మృతి?

17మందికి గాయాలు..మరో నలుగురు కెజిహెచ్‌కు తరలింపు కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం/హైదరాబాద్‌, జూన్‌ 30 : ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌లో పేలుడు సంభవించింది. కార్మికుల,సిబ్బంది హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ముగ్గురు…

వార్తలు

చీఫ్‌ సెక్రటరిగా బాధ్యతలు స్వీకరించిన మిన్నీ మాధ్యూ

హైదరాబాద్‌: మిన్నీ మాథ్యూ ఇప్పటి వరకు చీఫ్‌ సెక్రటరి పదవి చేపట్టిన వారిలో మిన్నీ మాథ్యూ రెండవ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ బాధ్యతలు స్వీకరించింది.

వార్తలు

క్రికెటర్లపై బీసీసీఐ వేటు

ముంబయి:స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఐదుగురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేదం విధించింది.టీపీ సుధీంద్రపై జీవిత కాల నిషేదం శలబ్‌ శ్రీవాస్తవపై ఐదేళ్లపాటు,మోనిష్‌ మిశ్రా,అమిత్‌ యాదవ్‌,అభినవ్‌ బాలిలపై ఏడాది పాటు బీసీసీఐ నిషేదం విధించింది

హైదరాబాద్

రేపు హైదరాబాద్‌ రానున్న దాదా

హైదరాబాద్‌: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్‌ వెళ్లి సీఎల్పీ సమావేశం పాల్గొంటారు. అనంతరం తాజ్‌ కృష్ణలో బస చేసి…