Thursday, 26 November 2026

Latest stories

సీమాంధ్ర

ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు, స్థానికులు

శ్రీకాకుళం: చిలకలపాలెంలో నాగార్జున అగ్రికెమ్‌లో మంటలు భారీగా చెలరేగి పలువురు గాయపడినారు. అయితే స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానికులు, కార్మికులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి నుండి…

హైదరాబాద్

చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున

హైదరాబాద్‌: సినినటుడు యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్‌ కలిసాడు. నాకు మ్యాట్రిక్‌ ప్రసాద్‌  మంచి మిత్రుడని కాని ఆయన ఇలా ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.  అదే జైల్లో ఉన్న  వైకాపా అధినేత జగన్‌ని మాత్రం కలవలేదని…

వార్తలు

రేపు ఓపెన్‌ పది,ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌:ఓపెన్‌ స్కూల్‌ సొసైటి ఇటీవల నిర్వహించింన పది,ఇంటర్‌ పరీక్ష ఫలితాలను జూలై1న విడుదల కానున్నాయి.ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రాథవిక విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ విడుదల చేయనున్నారు.

సీమాంధ్ర

బస్సులోనే ప్రయాణీకులతో ఆర్టీసీ ఎండి భేటీ

విజయనగరం జూన్‌ 30 : నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని సమగ్రంగా సంస్కరించాలన్న ఆలోచనతో ఆర్టీసీ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.కె. ఖాన్‌ సమగ్ర చర్యలకు తెరతీశారు. దీనిలో భాగంగా గతంలో ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చేయని విధంగా…

హైదరాబాద్

భారత వాయునేన సామర్థ్యం పెంపు: బ్రౌన్‌

హైదరాబాద్‌: చైనా, పాకిస్తాన్‌లాంటి పొరుగుదేశాలను చూసి భారతీయ వాయుసేవ ఆధునీకరణ జరుగుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎయిర్‌ చీఫ్‌మార్షల్‌ ఎన్‌.ఎ.కె.బ్రౌన్‌ స్పష్టంచేశారు. సామర్థ్యం పెంపు ప్రణాళికలో భాగంగానే 2017నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని వాయుసేన ప్రధానాధికారి తెలిపారు. దుండిగల్‌ ఎయిర్‌పఫోర్స్‌…

సీమాంధ్ర

ఎరువుల సరఫరా కోసం తెలుగుదేశం ధర్నా

విజయనగరం జూన్‌ 30 : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యంగా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ శనివారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించింది. పార్టీ జిల్లా కార్యాలయం…

సీమాంధ్ర

హజరత్‌ బాబా 53వ గ్రంథోత్సవాలు ప్రారంభం

వివిజయనగరం జూన్‌ 30 : ఇక్కడి బాబామెట్టలో గల హజరత్‌ ఖాదర్‌ వలీబాబా 53వ గ్రంథోత్సవాలు శనివారం అతావుల్లా ఖాదరీబాబా నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆది, సోమవారాల్లో 48…

వార్తలు

1.96లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్‌:ఇప్పటి వరకు రాజీవ్‌ యువ కిరణాల ద్వారా రాష్ట్రంలోని 1.96లక్షల మందికి లభ్ది చేకురిందని మంత్రి సునీతాలక్ష్మరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు సంవత్సరాలల్లో 3.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 1500 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు…

వార్తలు

బెజవాడ కనకదుర్గపై విజయనగర వాసుల డాక్యుమెంటరీ

విజయనగరం జూన్‌ 30 :’శ్రీ కనకదుర్గ మహత్యం’ పేరుతో విజయనగరానికి చెందిన ఎన్‌.వి.సింగకుమార్‌, ఎన్‌.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి సి.ప్రేమకుమార్‌కు అందజేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పేరుతో…

సీమాంధ్ర

సమస్యల పరిష్కారానికే గ్రామ సందర్శన

విజయనగరం జూన్‌ 30 : గ్రామాల్లోని సమస్యలు పరిష్కరానికే గ్రామ సందర్శన నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి పి.నారాయణస్వామి తెలిపారు. మండలంలోని శాతంవలస గ్రామంలో గ్రామసందర్శన జరిగింది. ముందుగా పాఠశాలలను , అంగన్వాడీ కేంద్రాలను , రేషన్‌ డిపోలను పరిశీలించారు.…