సుర్జీత్‌సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్‌సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్‌సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్‌కు అప్పగించారు.
న్యూఢిల్లీ: సుర్జీత్‌సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్‌సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్‌కు అప్పగించారు.
హైదరాబాద్: శంషాబాద్‌లో నిలిచిన బ్యాంకాక్ విమానం హైదరాబాద్ నుండి బ్యాంకాక్ వెళ్లాల్సిన పాయి ఎయిర్‌లైన్స్ విమానం సాంకేతికలోపంతో శంషాబాద్ విమానశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతికలోపాన్ని సరిదిద్దేందుకు విమానాశ్రయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు విమానం బ్యాంకాక్‌కు…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యిక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. యూపీఏ రాష్ట్రప్రతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఇరువురు ఢిల్లీలో మకం వేశారు. ఉప ఎన్నికల ఫలితాలు, భవిష్యత్…
న్యూఢిల్లీ, జూన్ 27 (జనం సాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి చేరుకోవడం, తెలంగాణ అంశంపై అధిష్టానం ముఖ్య నేతలతో భేటీ అవుతుండటంతో మళ్లీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు…
జులై 1న జూబ్లీ హాల్‌లో, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో భేటీ – టిడిపి, టిఆర్‌ఎస్, జగన్ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా, జూన్ 27 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ప్రణబ్ ముఖర్జీ తన…
శ్రీకేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి శ్రీరాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ముకుల్ వాస్నిక్ హైదరాబాద్, జూన్ 27 : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర సాంఘిక న్యాయశాఖమంత్రి ముకుల్‌వాస్నిక్ ఆందోళన వ్యక్తం…
ముంబయి, జూన్ 27 : ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్ టెండుల్కర్ 11వ స్థానం సంపాదించారు. ఆ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. టెండుల్కర్‌కు 749 పాయింట్లు దక్కాయి. టాప్ 20 జాబితాలో ఈయన…
తెలంగాణకు ద్రోహం చేసినట్టే : చాడ కరీంనగర్, జూన్ 27 (జనం సాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత నాయకులు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేస ినట్లేనని సీపీఐ…