Wednesday, 25 November 2026

Latest stories

Cover Story

పల్లెపై విషం చిమ్ముతున్న కెమికల్‌ పరిశ్రమపై ప్రజల ధర్మాగ్రహం

అధికారులు పట్టించుకోని పర్యావసానం తిమ్మాపూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామంలోని హరిత బయో ప్లాంట్‌పై ఆ గ్రామస్తులు సామూహిక దాడికి పాల్పడ్డారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్గంధం వెదజల్లుతున్న విషతుల్యమైన రసాయనాలు…

హైదరాబాద్

జులై ఒకటి నుండి రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్‌, జూన్‌ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్‌ విషయంలో స్వల్ప మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే యంత్రాంగం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా…

సీమాంధ్ర

ఈడీ విచారణలో కీలక సమాచారం!?

– ఎమ్మార్‌ కేసులోనూ పురోగతి – సిబిఐ దర్యాప్తు డేటాతో క్రోడీకరణ హైదరాబాద్‌, జూన్‌ 27 : దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఓబుళాపురం గనుల లావాదేవీలు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అక్రమాలు, జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

సీమాంధ్ర

కోస్తాంధ్రలో భారీ వర్షాలు

– 48గంటల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణం విశాఖపట్నం, జూన్‌ 27: హైదరాబాద్‌, తిరుపతి, ఇటానగర్‌, న్యూఢిల్లీ, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ధ్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మరో 48గంటల పాటు కొనసాగనున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ,…

జిల్లా వార్తలు

ఇందిరమ్మ బిల్లులకు మోక్షం

– చెల్లింపుల్లో జాపాన్ని సహించేది లేదని మంత్రి పొన్నాల సృష్టీకరణ వరంగల్‌, జూన్‌ 27 : జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ సథకంలో లబ్ధిదారులను బిల్లులను ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరపాలని గృహ నిర్మాణ…

సీమాంధ్ర

‘ప్రోత్సాహం’ పథకానికి జిఎస్‌పిసి సాయం

కాకినాడ, జూన్‌ 27 : తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక అవరోధాలు తొలగించేందుకు అమలు చేస్తున్న ‘ప్రోత్సాహం’ పథకానికి వివిధ సంస్థల నుంచి ఆర్ధిక సహాయం అందుతూనే ఉంది. తాజాగా గుజరాత్‌…

సీమాంధ్ర

‘తూర్పు’లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం

కాకినాడ, జూన్‌ 27 : వర్ష రుతువు ప్రారంభమైన దృష్ట్యా జిల్లాలోని అన్ని పంచాయితీలు, మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను ఉద్యమంలా చేపట్టాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ అధికారులను కోరారు. జిల్లాలో వర్షాకాలం…

సీమాంధ్ర

పేద విద్యార్థులకు అధికారుల ఆసరా!

కాకినాడ, జూన్‌ 27 : ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఎ1 గ్రేడ్‌ సాధించిన 31 మంది పేద విద్యార్థులకు తూర్పు గోదావరి జిల్లా అధికారుల సంఘం ద్వారా 2000 రూపాయల నగదు ప్రోత్సాహం, బంగారు పతకం…

సీమాంధ్ర

బాల్య వివాహాల నిషేధంపై జీవో – నిబంధనలతో గెజిట్‌ విడుదల

కాకినాడ, జూన్‌ 27 : రాష్ట్రంలో బాల్యవివాహాల నిషేధాన్ని పటిష్ఠవంతంగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీవో ఎంస్‌ నెం.13 ద్వారా 2006 బాల్య వివాహాల నిషేద చట్టానికి సంబంధించి బాల్య వివాహాల నిషేధం నిబంధనలు 2012 పేరిట…

ముఖ్యాంశాలు

పోలీసులా? నేరస్తులా?

– కాల్‌లిస్ట్‌ వ్యవహారంలో కంగుతిన్న హోం శాఖ – ఇలా ఇంకెంత మందిపై నిఘా పెట్టారో అన్న అనుమానం – కీలక నంబర్ల సమాచారంపై ఆరా హైదరాబాద్‌, జూన్‌ 27 : సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ,…