Wednesday, 25 November 2026

Latest stories

సీమాంధ్ర

చెరువుల్లో నీటిని నింపండి : వట్టి

ఏలూరు, జూన్‌ 27 : మంచినీటి చెరువుల్లో నీటిని నింపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు. భీమడోలు మండలం ఎంఎంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను స్వీకరించారు. భీమడోలు, నల్లజర్ల, ద్వారకా…

సీమాంధ్ర

యానాదిరెడ్డి నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

నెల్లూరు, జూన్‌ 27  : కావలి పట్టణంలో ఎం. యానాదిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులను వెంకటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బుధవారం ర్యాలీలు నిర్వహించారు. స్థానిక కోఆపరేటీవ్‌ కాలనీలోని గీతాంజలి ఇంగ్లిష్‌…

వార్తలు

అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది:సీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అక్రమాస్తుల కేసులో రూ.43 వేల కోట్ల ప్రజాదనానికి నష్ట వాటిల్లిందని తెలిసిందని.తెలిసింది.నిందితుడు జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు మళ్లించుకున్నాయిరని చెప్పింది.అక్రమాస్తుల కేసులో 4 అభియోగ పత్రాలు దాఖలు…

వార్తలు

పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై సలహాలిచ్చాం

ఢిల్లీ: పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై అధినేత్ర సోనియాగాంధీకి సలహాలు ఇచ్చామని చిరంజీవి అన్నారు. పార్టీలో సమన్వయలోపం ఉన్న విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చానన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీలో సోనియాతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉప…

హైదరాబాద్

రేపటికి వాయిదా పడ్డా జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ

హైదరాబాద్‌:  జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై  విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో సాగుతున్న ఈ విచారణలో ఈరోజు జగన్‌ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు వినిపించాల్సి వుంది. విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

వార్తలు

సోనియాతో జేసీ దివాకర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డిభేటీఅయ్యారు. భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరత అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

లోకేశ్‌కు బాద్యతలు అప్పగించాలి తెలుగు యువత డిమాండ్‌

హైదరాబాద్‌: నారా లోకేశ్‌కు రాష్ట్ర తెలుగు యువత బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది.పార్టీలోకి యువరక్తం కావాలని అభిప్రాయ పడుతున్న తెలుగు యువత నేతలే ఈ మేరకు అధినేత చంద్రబాబుకు ఓ వినతిత్రం అందించారు.లోకేశ్‌ పార్టీలోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో…

వార్తలు

25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం

హైదరాబాద్‌: ఈ ఏడాది 40వేల 400కోట్ల రూపాయలతో 25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్పహక మండలి ఉన్నత స్థాయి సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. కొత్త పరిశ్రమలన్నీ హైదరాబాద్‌,…

వార్తలు

సోనియాకు కలిన చిరంజీవి

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్ర  సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాష్ట్రపరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నిక, ఉప ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

అబూ జిందాల్‌ పోలీస్‌ కస్టడీని వ్యతిరేకించిన:ముంబయి హైకోర్టు

ముంబయి:ముంబయి మారణకాండ నిందితుడు అబూ జిందాల్‌ పోలీసు కస్టడీని హైకోర్టు వ్యతిరేకించింది అబూ జిందాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి వ్యతిరేకించింది.అబూ జిందాల్‌ను తబ కస్లడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి పోలీసుల విజ్ఞప్తిని హైకోర్టు…