Wednesday, 25 November 2026

Latest stories

హైదరాబాద్

రాష్ట్ర ప్రజలను వదిలి ఢిల్లీ ప్రదక్షిణలతో కాలక్షేపం

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజలను వదిలేసి కాంగ్రెస్‌ నేతలు 10 జనపథ్‌  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఢిల్లీపర్యటనలతో కాలక్షేపం చేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహానికి గురయ్యే…

ఆదిలాబాద్

విద్యార్థులు సమస్యలపై ఎబివిపి బంద్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : కళాశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఇచ్చిన బంద్‌తో  బుధవారం జిల్లాలోని కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో  ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆ…

సీమాంధ్ర

ఆసుపత్రిపై దాడి

కడప, జూన్‌ 27 : పట్టణంలోని చిల్డ్రన్స్‌ నర్సింగ్‌హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ఆసుపత్రిలో…

వార్తలు

రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు

న్యూయార్క్‌:టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ప్రతిష్ఠాత్మక రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేఫన్‌ వారి లైఫ్‌ టైమ్‌ అఛీప్‌మెంట్‌ అవార్డు లభించింది మానవ సేవలో వినూత్న మార్గంలో ముందుకెళ్లున్న వారిని సన్మానించే ఈ ఫౌండేషన్‌ స్థాపించి వందేళ్లయిన సందర్భంగా నిన్న…

ఆదిలాబాద్

కాంగ్రెస్‌, టీడీపీ డ్రామాలకు స్వస్తి చెబుదాం

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలుగుదేశం,  కాంగ్రెస్‌ పార్టీలు  ఆడే డ్రామాలకు స్వస్తి చెప్పి ప్రజా ఉద్యమంలోకి కలిసి రావాలని ఐకాస నేతలు  పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా  ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు…

సీమాంధ్ర

వైఎస్సార్‌ సీపీ నేత చెవిరిరెడ్డి అరెస్టు

తిరుపతి, జూన్‌ 27  : తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మద్యపాన నిషేధంపై చేపట్టిన నిరహారదీక్షకు మద్దతుగా తిరుపతి బంద్‌ పాటించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.…

సీమాంధ్ర

4వ రోజుకు చేరిన భూమన నిరహారదీక్ష

తిరుపతి, జూన్‌ 27  : తిరుపతి పట్టణంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం నాటికి నాల్గో రోజుకు చేరింది. ఆయన దీక్షకు జిల్లా నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన…

ఆదిలాబాద్

రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ విజ్ఞప్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : వచ్చే నెల నుండి నిర్వహించనున్న ఓటర్ల జాబితా సవరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అశోక్‌కుమార్‌  కోరారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ…

సీమాంధ్ర

కావలిలో పాఠశాల కరస్పాండెంట్‌ దారుణ హత్య

నెల్లూరు, జూన్‌ 27 : కావలి పట్టణంలోని కో ఆపరేటివ్‌ కాలనీలో గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నడుపుతున్న మేక యానాదిరెడ్డి (48) మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ హత్యలో…

సీమాంధ్ర

ఇది బంద్‌ల కాలం

నెల్లూరు, జూన్‌ 27 : ప్రభుత్వం జూన్‌ నెల రెండవ వారం నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవని ఆరోపిస్తూ ఒకవైపు విద్యార్థి సంఘాలు ప్రతిరోజు బంద్‌లు నిర్వహిస్తుండగా, ఉపాధ్యాయుల బదలీల కౌన్సెలింగ్‌లో అన్యాయం…