ఒక హక్కు – వంద ఆంక్షలు
అటవీశాఖ, పోలీస్‌శాఖ, కొన్ని సందర్భాల్లో గిరిజన సంక్షేమ శాఖ కూడా ఒక్కటై ఆదివాసుల ను అడవుల నుంచి బయటకు నెట్టేసి ఏ హ క్కులూ పొందకుండా చేసిన ఉదంతాలు కోకొ ల్లలు. అభయారణ్యంలోని భూముల్లో ఆదివాసుల కు రాష్ట్ర…
అటవీశాఖ, పోలీస్‌శాఖ, కొన్ని సందర్భాల్లో గిరిజన సంక్షేమ శాఖ కూడా ఒక్కటై ఆదివాసుల ను అడవుల నుంచి బయటకు నెట్టేసి ఏ హ క్కులూ పొందకుండా చేసిన ఉదంతాలు కోకొ ల్లలు. అభయారణ్యంలోని భూముల్లో ఆదివాసుల కు రాష్ట్ర…
ప్రజల కోసం గొంతెత్తిన రాగానికిక్కడ ఉరి ఆదివాసుల నాట్యానికిక్కడ చెర కొండకోనలను ఏకం చేసే పాటకి సమాధి స్వేచ్ఛా విహంగమైన గాత్రానికి చెరసాలలు ఉరికొయ్యలు ప్రజాపథాన్ని పల్లవించడమే కళాకారుల నేరం ! జల్ జమీన్ జంగల్ మాదన్నందుకే పాటకు…
పరకాల ఫలితం తెలంగాణ ప్రజా చైతన్య వాదాన్ని నిలిపింది. ఇది ఫలితం తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.అయితే కొందరు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉప ఎన్నికల ఫలితాలపై తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్…
హైదరాబాద్: పంజాగుట్టలో హోర్డింగ్ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్, అసెంబ్లీ, ఎన్టీఆర్ గార్డెన్స్, తెలుగుతల్లీ ఫ్లైఓవర్, ఐమాక్స్ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.
శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ కు మరో ఓటమి ఎదురైంది.శనివారం జరిగిన నాలుగో వ న్డే మ్యాచ్‌లో అతిథ్య లంకజట్టు చేతిలో పాకిస్థాన్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఈ మ్యాచ్ లో లంక పేసర్ తిషారా పెరీరా చెలరేగాడు.ఓకే…
శ్రీలంక వేదికగా జరుగునున్న ట్వింటి 20 ప్రపంచ కప్ జట్టును వీలైనంత త్వర గా ప్రకటించాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ షాహిద్ ఆప్రిక్ కోరారు ఈ మేరకు పీసీబి జాతీయ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు ట్వింటి20…
జహజ్జార్ (హర్యానా) : టీమిండియా ఓపెనర్ డాపింగ్ బ్యాట్స్ మెన్ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే తన అభిప్రాయాన్ని తెలపాడు. ఇక వివారాల్లోకి వెళితే మూడు వారాల…
తొలి వన్డేవెస్టిండిస్ శనివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లడ్ 114 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాడ్ బ్యాట్‌మెన్ ఇయాన్ బెల్ 117 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో (126) వీరవిహరం చేయడంతో తోలి వన్డే…
బెంగుళూరు జూన్ 17 : ఒలింపిక్స్ డబుల్స్‌లో ఆడే భారత జోడిని మార్చే ప్రసక్తేలేదని అఖిల భారతటెన్నిస్ సమాఖ్య (ఏఐటీ ఏ) తేల్చిచెప్పింది. లియాండర్ పేస్‌తో ఆడడాన్ని మహేశ్‌భూపతి వ్యతిరేకిస్తుండడాన్ని దృష్టిలో పె ట్టుకుని ఏఐటీఏ ఈ వ్యాఖ్యలు…
సెయింట్ టూసియా, జాన్ 17: సెయింట్లూసియాలోని బీసెజూర్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ ”ఏ”తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత ”ఏ” తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌట్ అయింది. సక్సేనా 61 పూజారా 33 రహానే 32…