Wednesday, 25 November 2026

Latest stories

హైదరాబాద్

జగన్‌ను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వైకాపానుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు  ఈరోజు చంచల్‌గూడ్‌ జైలులో జగన్‌ను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డి, గురునాధ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరిత, అమర్‌నాధ్‌రెడ్డి,   రామచంద్రారెడ్డి తదితరులు ఆయనను కలిశారు. ఇటీవలే పార్టీలో చేరిన మైసూరారెడ్డి,…

వార్తలు

గెలిచినంత మాత్రనా కేసులు రద్దుకావు

హైదరాబాద్‌: జగన్‌ ఫార్టీ ఉప ఉన్నికల్లో విజయవ సాధించినాడని ఆయనను ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన ఆయన పై నమోదయిన కేసులు రద్దుకావని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. విజయమ్మ అన్నట్లుగా వాళ్ళకు బలం ఉన్నట్లయితే శాసనసభలో అవిశ్వాస…

వార్తలు

ఫేస్‌బుక్‌లో మమతా బెనర్జీ

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అభిప్రాయాల ప్రకటనకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల సహకారం తీసుకుంటున్నారు. నిన్న రాత్రే ఆమె తాజాగా ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలాంని తానెందుకు కోరు కుంటున్నదీ తొలి పోస్టులోనే…

హైదరాబాద్

మహరాష్ట్రకు ప్రత్యేక బృందం ….

మహరాష్ట్రకు ప్రత్యేక బృందం …. హైదరాబాద్‌: షోలాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు, కుటుంబసంక్షేమశాఖ కమిషన్‌ర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు బయల్ధేరి వెళ్లింది.…

వార్తలు

ప్రమాదంలో ఏడుగురు గుంటూరు వాసులు మృతి

గుంటూరు:  షిర్డీ బస్సు ప్రమాదానికి గురైన షిర్డీ వెళ్లే బస్సులో గుంటూరు జిల్లా వాసులు ఏడుగురు మృతిచెందినట్లు  సమాచారం అందింది.వీరిలో ఓ బాలుడు మాత్రమే క్షేమంగా ఉన్నాడని మిగిలిన ఏడుగురు మరణించారని సమాచారం అందింది. షిర్డీయాత్రకు వెళ్లినవారిలో  వీరిద్దరితో…

వార్తలు

గన్నవరంలో అత్యవసరంగా ల్యాండయిన స్పెన్‌జెట్‌ విమానం

విజయవాడ : హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం ఈ రోజు ఉదయం విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. తొలుత విశాఖ చేరుకున్న విమానానికి రన్‌వేపై దిగేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.…

వార్తలు

శ్రీవారి సేవలో రాంచరణ్‌, ఉపాసన

తిరుపతి: నూతన దంపతులు రాంచరణ్‌,ఉపాసనలతో కలిసి ఎంపీ చిరంజీవి ఇతర కుటుంబసభ్యులు  శ్రీవారిని దర్శించుకుంనేందుకు తిరపతి వచ్చారు. రాత్రికి తిరుమలలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుపతి విమానాశ్రమంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ను…

వార్తలు

బస్సు ప్రమాద మృతుల వివరాలు …

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 30 మంది మృతి చెందినట్లు 15 మంది గాయపడినట్లు ఉస్మానాబాద్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ తెలిపారు. మృత దేహాలకు 17 మంది డాక్టర్లు పోస్ట్‌మార్టం…

హైదరాబాద్

అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: షిర్డీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి లోనైన సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన దీన్ని  పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు జూబిలీ హిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు.…

వార్తలు

బస్సు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలుకు ఆయన ప్రగాఢసానుభూతి తెలిపారు. ఇది…