Monday, 2 November 2026

ఎస్సీ

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై నేడు ప్రభుత్వానికి తుది నివేదిక

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిథుల వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రి వర్గ  ఉపసంఘల రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తుది  నివేదికను సమర్పించనుంది. నిధులు సమర్థ వినియోగానికి ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఇందులో సిఫార్సు…

తెలంగాణ

ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి

హైదరాబాద్‌: ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్‌ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని ఆయన చేప్పారు.…

కరీంనగర్

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి

కరీంనగర్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి గాయాలు కాలేదని సమాచారం.

హైదరాబాద్

సీఎంని ఈగలా వెంటాడుతాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీదళిత మోర్చ, గిరిజన మోర్చ రాష్ట్ర కమిటీలు నగరంలోని ఇందిరా పార్కు వద్ద 48గంటల మహాదీక్షకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిమాట్లాడుతూ ఎస్సీ,…

వార్తలు

ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ పై 23,24న అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అభిప్రాయాలను సేకరించేందుకు జూబ్లీహాల్‌లో కేబినేట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర నర్సింహ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ పై 23,24 తేదీల్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని…

వార్తలు

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సదస్సు ప్రారంభం

విజయవాడ: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి సదస్సు విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, శైలజానాథ్‌, కొండ్రు మురళీమోహన్‌, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పార్థసారధి పలువురు…

ఆదిలాబాద్

నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆదిలాబాద్‌, జూలై 7 : డిఎస్సీకి, గ్రూప్‌-4పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు బిసి సంక్షేమ అధికారి కోట్లింగం తెలిపారు. ఈ పరీక్షలకు ఉచితంగా శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన…

హైదరాబాద్

ఎస్సీ ఎస్టీ నిధుల సక్రమ అమలు కోసం నోడల్‌ ఏజెన్సీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ నిధుల సక్రమ అమలుకోసం ఓ నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం ద్వారా 40 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపచేసెకునేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని…