జగన్, ఓఎంసీ, ఎమ్మార్ నిందితుల రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులను నేడు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెస్స్ ద్వారా విచారించింది.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులను నేడు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెస్స్ ద్వారా విచారించింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ హైదరాబాద్: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి , బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లను , ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.
హైదరాబాద్: ఓఎంసీ, ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసు నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్ రెడ్డిలకు ఫిబ్రవరు 14 వరకు…
హైదరాబాద్: జగన్ అక్రమ ఆస్తులు, ఓఎంసీ ఎమ్మార్ అక్రమాల కేసుల్లో అరెస్టయిన నిందితులకు సీబీఐ కోర్టు ఆగష్టు 1వరకు రిమాండ్ పొడిగించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాదద్, బ్రహ్మానందరెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి…
హైదరాబాద్ :ఓఎంసీ, కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, శ్రీలక్ష్మీలకు న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్ పొడగించింది. గాలి సోదరులు, రాజగోపాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించగా, శ్రీలక్ష్మీని చంచల్‌గూడ మహిళ జైలు సిబ్బంది సీబీఐ…
హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ, జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ కేసులో శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అక్రమాస్తుల…