హైదరాబాద్: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని విచారించిన కోర్టు వచ్చే నెల 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.




