Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తుపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢికొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తిపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విజయవాడ: కృష్ణలంక జాతీయ రహదారిపై నల్లగాటి వద్ద ఈ తెల్లవారుజామున లారీ, టాటా ఏన్‌ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కరీంనగర్‌: కోహెడ మండలం శనిగారం వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – సమో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం సమీపంలోని…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నెల్లూరు : ముత్తుకూరు మండలం పైనంపురంలో ఈ ఉదయం పాఠశాల వ్యాన్‌ను ద్వచక్రవాహనం ఢికొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విజయవాడ : నగరంలోని వినాయక్‌ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి – సింగరాయకొండ ప్రధాన రహదారిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రహదారి పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కారు, మోటర్‌సైకిల్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అనంతపురం : జిల్లాలోని బెలుగప్ప మండలం ఎన్‌. గుండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ఐషర్‌ వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

వరంగల్‌ : యశ్వంతాపూర్‌ ఫార్మసీ కళాశాల వద్ద కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు.