వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
విశాఖ: గాజువాక మండలం అగనంపూడి వద్ద ఈ ఉదయం లారీ -ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖ: గాజువాక మండలం అగనంపూడి వద్ద ఈ ఉదయం లారీ -ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబ్‌నగర్: జిల్లాలోని షాద్‌నగర్ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.