విజయవాడ: కృష్ణలంక జాతీయ రహదారిపై నల్లగాటి వద్ద ఈ తెల్లవారుజామున లారీ, టాటా ఏన్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.