లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి, జనంసాక్షి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 35 పాయింట్లకు పైగా లాభపడింది. నిప్టీ కూడా 12 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.
ముంబయి, జనంసాక్షి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 35 పాయింట్లకు పైగా లాభపడింది. నిప్టీ కూడా 12 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.
ముంబయి, మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 26 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.
ముంబాయి, జనంసాక్షి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 36 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే సెన్సెక్స్ 68 పాయింట్లు, ఎస్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎన్ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడింది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 15 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లకు లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: గురువారం ఉదయం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 70 పాయింట్లకు పైగా లాభంలో , నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.
ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 30 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా,10 పాయింట్లకు పైగా నిఫ్టీ లాభంలో కొనసాగుతొంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.