లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
ముంబయి,(జనంసాక్షి): సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్ మొదలైన కొద్ది సేపటికే సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది.
ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 110 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడ్డాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 25 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా .. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.
ముంబయి, జనంసాక్షి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 95పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 2009 పాయింట్లపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబై, జనంసాక్షి: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే లాభాల బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభంకాగానే సెన్సెక్స్ 74 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.
ముంబయి, జనంసాక్షి: బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యయి. సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.