Monday, 2 November 2026

శ్రీకాకుళం

వార్తలు

పాలకొండ ఆర్డీవో బదిలీ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో పాలకొండ ఆర్డీవో వెంకటేశ్వర రావును బదిలీ చేశారు. పాలకొండ కొత్త ఆర్డీవోగా దయానిదిని నియమించారు. ఇదే ఘటనకు సంబంధించి వంగ తహశీల్థార్‌ ఎ.సింహాచలాన్ని సస్పెండ్‌ చేశారు. రాజాం తహశీల్థార్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలను…

వార్తలు

శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం

శ్రీకాకుళం:  శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్‌ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

వార్తలు

ఖరీఫ్‌లో కౌలు రైతులకూ రుణాలు!

శ్రీకాకుళం, జూన్‌ 27 : ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజకుమార్‌ తెలిపారు. తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో బుధవారంనాడు ఆయన కలెక్టరేట్‌లో…

సీమాంధ్ర

తీర ప్రాంత భూముల్లో ఆక్రమణలు తొలగిస్తాం

శ్రీకాకుళం, జూన్‌ 25 : జిల్లాలోని తీర ప్రాంతాల్లో గల ప్రొటెక్ట్‌ ఫారెస్ట్‌, సెక్షన్‌-4 నోటిఫైడ్‌ ఏరియా ఆటవీ భూముల్లో ఆక్రమనలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఆటవీ అధికారి మహ్మద్‌ తయ్యబ్‌ తెలిపారు.…

సీమాంధ్ర

ఆదర్శ రైతుల్ని ఆంబోతులనడం సరికాదు

టిడిపి నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూన్‌ 24 : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదర్శ రైతులను ఆంబోతులు అనడం సరికాదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు తెలిపారు. స్థానిక ఆయన కార్యాలయంలో…

సీమాంధ్ర

ఆగస్టు15 నాటికి అదనపు భవనాలు పూర్తి చేయండి

కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్‌ 24 : పాఠశాల అదనపు భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ…

వార్తలు

లక్ష్మిపేట భాదితులకు చంద్రబాబు ఆర్థిక సాయం

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని లక్ష్మిపేట బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు బాధితులను పరామర్శించారు వారి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వారికి పార్టీతరపున ఆర్థిక సాయం అందించారు.

వార్తలు

నాటుబాంబుల దాడిలో నలుగురు మృతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపురంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన జరిగిన ఘర్షణ, నాటుబాంబుల దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు. పి.సుందర్‌రావు, ఎన్‌.వెంకట్రావు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు రాజాం…

జిల్లా వార్తలు

కోత వేళలు ఇవే

జిల్లా ప్రధాన కేంద్రం శ్రీకాకుళంలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు మొత్తం మూడు గంటల పాటు కోత ఉంటుంది. మునిసిపల్‌ పట్టణాల్లో ఉదయం 7.30 గంటల నుంచి…

జిల్లా వార్తలు

ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్‌

శ్రీకాకుళం, జూన్‌ 12 : జిల్లాలోని నరసన్నపేట శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది.  ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఉదయమే పోలింగ్‌ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఒకరి…