Tuesday, 3 November 2026

23

హైదరాబాద్

ప్రమాదవశాత్తు ఆటో బోల్తా : 23 మందికి గాయాలు

హైదరాబాద్‌ : అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 23 కార్మికులకు గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి గెరడప్‌ ఉక్కు కర్మాగారానికి ఆటోలో 26 మంది కార్మికులు బయలు దేరారు. రోడ్డు సరిగా లేకపోవడంతో కర్మాగారానికి అరకిలోమీటరు…

వార్తలు

గంగానదిలో వ్యాన్‌ బోల్తా : 23 మంది గల్లంతు

లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌ జిల్లాలోని గగరా నదిలో అదుపు తప్పి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంల 23 మంది కూలీలు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ

రాష్ట్రానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ బలగాలన్నీ సీమాంధ్ర ప్రాంతాలకు తరలి వెళ్లనున్నాయి. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా బలగాలను మోహరిస్తున్నట్లు సమాచారం.…

జిల్లా వార్తలు

పరిక్షలు వాయిదా

తాండూరు: ఏపీ హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8,9,10 తేదిలలో నిర్వాహించాల్సిన హిందీ నాగరీ బోధ్‌, విద్వాన్‌ పరిక్షలను ఈనెల 22,23,24 తేదిలలో నిర్వహించనున్నట్లు మంత్రి అరవింద్‌కుమార్‌షిండే తెలిపారు.

హైదరాబాద్

డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తియింది. మొత్తం 4,23,085 దరఖాస్తుల  వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ కోసం 65,004, స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ లాంగ్వేజ్‌ కోసం 2,69,096, లాంగ్వేజ్‌ పండిట్‌ కోసం  36,065, ఎస్జీటీ…