గంగానదిలో వ్యాన్ బోల్తా : 23 మంది గల్లంతు
లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్ జిల్లాలోని గగరా నదిలో అదుపు తప్పి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంల 23 మంది కూలీలు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.