కూలిన ఎయిర్‌ఫోర్స్ మిగ్ -29 విమానం
గుజరాత్ : జామ్‌నగర్‌లోని జివాపర్ వద్ద ఎయిర్‌ఫోర్స్ మిగ్ – 29 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
గుజరాత్ : జామ్‌నగర్‌లోని జివాపర్ వద్ద ఎయిర్‌ఫోర్స్ మిగ్ – 29 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
ఢిల్లీ: ఇష్రాత్ జహాన్ కేసులో పీపీ పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న ఐపీఎస్ అధికారి పీపీ పాండే అభ్యర్థనపై ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.…
వాజేడు: ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటికి ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో గత 14 రోజులుగా 29 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏడు రోజులు నుంచి 25…
ఖమ్మం: జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి వాగుపై పది అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతికి వాజేడు మండలంలోని 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి గొల్లపాడుకాలువ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుందరయ్యనగర్, మంచికంటినగర్ కాలనీల్లోకి…
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు ఈ ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కటక్ నుంచి విశాఖకు కారులో తరలిస్తున్న రూ. 29లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్ యాత్ర చేపడుతామని తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహరించాలని విపక్ష పార్టీ సభ్యులను కోరుతామని ఆయన చెప్పారు.…
హైదరాబాద్:రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యుత్ సంక్షోభాన్ని నివారించలేని ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో మండల…