పొన్నాల ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాం : కేటీఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడిరచారు. ఈ మేరకు మీడియా చిట్‌చాట్ మాట్లాడిన మంత్రి కేటీఆర్.. పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వస్తానంటే సంతోషంగా ఆహ్వానిస్తామన్నారు.