ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550గా ఉంది, 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,800గా ఉంది. కిలో వెండి ధర రూ. 55,650గా ఉంది.