రాష్ట్ర విభజన చిన్న పని కాదు : పల్లంరాజు
తిరుపతి: రాష్ట్ర విభజన చిన్న పని కాదని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. తెలంగాణ ప్రజల ఆంకాంక్ష కేంద్రానికి బాగా తెలుసన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.