Friday, 6 November 2026

అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహా స్వామి కళ్యాణ

అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహా స్వామి కళ్యాణ మహోత్సవం*. మెట్పల్లి టౌన్ డిసెంబర్ 09 జనం సాక్షి
మెట్టుపల్లి పట్టణ కేంద్రంలోని
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోమహోత్సవం అంగరంగా వైభవంగా కన్నుల పండువగా చూడ ముచ్చటగా శుక్రవారం రోజున ఘనంగా జరిగింది , అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు కళ్యాణానికి వచ్చి తిలకించి లక్ష్మీ నరసింహా స్వామివారి , ఆశీస్సులతో, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని కళ్యాణ మొక్కులు తీర్చుకున్నారు ,
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పర్మి నరసయ్య ,కోశాధికారి ఆర్మూర్ నరేందర్ ,తోపారం నాగయ్య ,ఆర్మూర్ పోచయ్య, జోహార్ హేమాచందర్, మహాజన్ నర్సింలు ,దొంతుల రాజకుమార్, రఘువీర్, ఆర్మూర్ రాజు, మంత్రి సుధాకర్, మేకల శ్రీనివాస్, దొంతుల రాజశేఖర, జి. నాగేశ్వర్, పురుషోత్తం, నవీన్, గంగాధర్, పోచయ్య తదితర కమిటీ సభ్యులు భక్తులు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.