Friday, 6 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 09,
జనం సాక్షి:
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు,
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్, మండలాధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి ,ఆఫీస్ ,దుర్గం శేఖర్ జెట్టి లక్ష్మణ్, బెజ్జారపు శ్రీనివాస్, అందే మారుతి , కంబ సురేష్, ముఖిమ్, జబ్బర్, షకీల్, రమణ ,అక్క పెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు