Wednesday, 4 November 2026

అండమమాన్‌లో స్వల్ప భూకంపం

అండమాన్‌: అండమాన్‌ ద్వీపంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.3గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *