అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ రేపాకఅరుంధతి…….
వలిగొండ మండలంలోని రెడ్ల రేపాక గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సర్పంచ్ అరుంధతి రమేష్ రెడ్డి మంగళవారం గ్రామపంచాయతీలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతంగా ఉల్లాసంగా ఉంటాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నోముల మల్లేష్ యాదవ్ ఉపసర్పంచ్ నరేష్ పంచాయతీ కార్యదర్శి వార్డు మెంబర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
